అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటా - ఎన్టీఆర్

  • IndiaGlitz, [Wednesday,August 31 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మోహ‌న్ లాల్ కాంబినేష‌న్లో బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన చిత్రం జ‌న‌తా గ్యారేజ్. మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రం సెప్టెంబ‌ర్ 1న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ....మోహ‌న్ లాల్ తో వ‌ర్కింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ని పంచుకున్నారు. ఈ చిత్రంలో శ‌క్తివంత‌మైన పాత్ర ఉంది. ఈ పాత్ర‌కు ఎవ‌రైతే బాగుంటారు అనుకుంటుంటే శివ మోహ‌న్ లాల్ అన్నారు. ఎప్పుడైతే శివ‌ మోహ‌న్ లాల్ అని చెప్పాడో...మ‌రోక‌రి గురించి ఆలోచించ‌లేదు. ఆయ‌న ఈ సినిమా చేయ‌డానికి ఓకే చెప్పిన‌ప్పుడు కొత్త బ‌లం వ‌చ్చిన‌ట్టు అనిపించింది. ఆయ‌న‌తో నా ప్ర‌యాణాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. న‌టుడుగా ఆయ‌న గురించి చెప్పాలంటే....నా స్ధాయి స‌రిపోదు. ఆయ‌న న‌టుడు అనే విష‌యం ప‌క్క‌న‌పెడితే గొప్ప మాన‌వ‌తావాది అంటూ మోహ‌న్ లాల్ తో అనుభ‌వాల‌ను పంచుకున్నారు ఎన్టీఆర్..!

More News

అపార్ట్ మెంట్ పాటలు విడుదల

శ్రీ క్రియేటివ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో,నిఖిత ప్రధాన పాత్రలో శివగంగరాజు వుడిమూడి దర్శకత్వంలో

ఓవర్ సీస్ లో యంగ్ టైగర్ రికార్డ్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్.

విజువల్ వండర్ ' శరభ' లో నిఖిత ఐటెం సాంగ్...

కె.యస్.ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో ఆకాష్ సహదేవ్,మిష్టి చక్రవర్తి హీరో

క్రికెట్ ఆడుతున్న బాహుబలి 2 టీమ్..!

దర్శకథీర రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం బాహుబలి 2.

మలయాళ రీమేక్ లో అల్లరి నరేష్

తమిళ్ పడం రీమేక్ గా తెలుగులో రూపొందిన సుడిగాడు చిత్రంతో కెరీర్ బెస్ట్ కమర్షియల్ హిట్ను సాధించిన వినోదాత్మక చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్