ఎన్టీఆర్ న్యూమూవీ లాంఛ్ డేట్ ఫిక్స్..!

  • IndiaGlitz, [Saturday,December 31 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకుని స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఫేమ్ బాబీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్, బాబీ కాంబినేష‌న్లో రూపొందే భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మించ‌నున్నారు. అయితే...ఈ చిత్రాన్ని రిప‌బ్లిక్ డే రోజు అన‌గా జ‌న‌వ‌రి 26న ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు అని సమాచారం.
ఈ చిత్రానికి న‌ట విశ్వ‌రూపం అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్లు ప్రచారం జ‌రిగింది. అయితే...ఈ ప్ర‌చారంలో నిజం లేదు. టైటిల్ ఏమిటి అనేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. ఫైన‌ల్ అయిన వెంట‌నే తెలియ‌చేస్తాం అని నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియచేసింది. ఈ చిత్రంలో న‌టించే హీరోయిన్, మిగిలిన న‌టీన‌టుల వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 28వ సినిమాని త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నారు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ లో సెట్స పైకి వెళ్ల‌నుంది.

More News

కొత్త సంవత్సరం లో 'నేనోరకం'

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం నేనోరకం. చిత్రీకరణ పూర్తి చేసుకొంది. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మాస్ హీరో బాల‌య్య‌, క్లాస్ డైరెక్ట‌ర్ క్రిష్ క‌లిసి చేసిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి అంద‌రికీ న‌చ్చుతుంది - చిరంత‌న్ భ‌ట్..!

కంచె సినిమాతో టాలీవుడ్ లో సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ చిరంత‌న్ భ‌ట్. తాజాగా నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన‌ 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రానికి చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్ అందించారు.

రత్తాలుతో చిందేసిన ఖైదీ..!

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 చిత్రంలోని ఒక్కో పాటను రిలీజ్ చేస్తున్న కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ టీమ్ ఈరోజు రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు...అంటూ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో భారీ చిత్రం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరిద్దరి కాంబినేషన్ లో

మహేష్ సినిమాకు సమస్య...

సూపర్స్టార్ మహేష్,వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఓ సినిమాకు రూప కల్పన జరుగుతుంది.