తమిళంలో ఎన్టీఆర్ చిత్రం..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా కాన్సెప్ట్స్ ఇప్పుడు యూనివర్సల్ కాన్సెప్ట్‌లయ్యాయి. దాంతో ఇతర భాషా దర్శక నిర్మాతలు మన సినిమాలను రీమేక్ చేయాలనుకుంటున్నారు. అందులో ఎన్టీఆర్ నటించిన `నాన్నకు ప్రేమతో` సినిమా ఒకటి కానుంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకుందట.
ఓ ప్రముఖ హీరో ఇందులో నటించబోతున్నారని సమాచారం. తర్వలోనే వివరాలు వెల్లడవుతాయి. కాగా ఇటవలే ఎన్టీఆర్ `టెంపర్` చిత్రాన్ని `ఆయోగ్యన్` పేరుతో విశాల్ రీమేక్ చేయడం స్టార్ట్ చేశారు. మరిప్పుడు నాన్నకు ప్రేమతో సినిమాలో నటించబోయే హీరో ఎవరో మరి!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com