ఇన్‌స్టా గ్రామ్‌లో ఎన్టీఆర్‌...

  • IndiaGlitz, [Thursday,June 14 2018]

సోష‌ల్ మీడియా ఎఫెక్ట్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టా గ్రామ్ ఇలా సోష‌ల్ మీడియా వేదిక‌ల్లో సెల‌బ్రిటీలు త‌మ విష‌యాల‌ను వెల్ల‌డించ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. సాధార‌ణంగా ట్విట్ట‌ర్‌లో యాక్టివ్‌గా ఉండే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ట్విట్ట‌ర్‌లో రెండు మిలియ‌న్ పైగా ఫాలోవ‌ర్స్ ఉన్న ఎన్టీఆర్.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయ‌గానే 70 వేల మంది ఫాలోవ‌ర్స్ అయన్ను ఫాలో కావ‌డం మొద‌లు పెట్టారు. అందులో ఎన్టీఆర్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న 'అర‌వింద స‌మేత‌..' సినిమా పోస్ట‌ర్‌ను ముందుగా పోస్ట్ చేయ‌డం విశేషం.

More News

ఆ రీమేక్‌లో చ‌ర‌ణ్ న‌టిస్తాడా?

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇప్పుడు బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వ‌లో ఎన్టీఆర్‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ చేస్తాడు.

'భరత్ అనే నేను' 50 రోజుల వేడుకలు

డి పార్వతి సమర్పణలో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మించిన చిత్రం 'భరత్ అనే నేను'

విజేత టీజర్ కు అద్భుతమైన స్పందన

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన విజేత సినిమా టీజర్ నిన్న విడుదలై  ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ పొందింది.

'హ్యాపి వెడ్డింగ్' కోసం తమన్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో అత్యంత భారీ వ్యయంతో 4 భాషల్లో ప్రతిష్టాత్మకంగా సాహో చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వం

ప్ర‌భాస్‌తో నాగ్ అశ్విన్ చిత్రం?

'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం'తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన నాగ్ అశ్విన్‌.. తొలి చిత్రంతోనే మంచి విజ‌యాన్ని అందుకున్నారు.