ఎన్టీఆర్, కొరటాల మూవీ డేట్ ఫిక్స్...

  • IndiaGlitz, [Sunday,October 04 2015]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం సుకుమార్ డైరెక్ష‌న్ లో నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీమంతుడు డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌ డైరెక్ష‌న్ లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఓ మూవీ చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఈ సినిమా ప్రారంభం ఎప్పుడు అనే విష‌యం పై ఇప్పుడు క్లారిటీ వ‌చ్చింది. ఈ నెల 28న ఈ సినిమాని ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్, కొర‌టాల క్రేజీ కాంబినేష‌న్ లో రూపొందే ఈ మూవీని శ్రీమంతుడు సినిమాని నిర్మించిన‌ మైత్రీ మూవీస్ సంస్థే నిర్మిస్తుండ‌డం విశేషం. యాక్ష‌న్, ఫ్యామిలీ ఎమోష‌న్...ఈ రెండింటిని అద్భుతంగా డీల్ చేసే కొర‌టాల..ఎన్టీఆర్ ను ఎలా చూపించ‌నున్నార‌నేది ప్ర‌స్తుతానికి సస్పెన్స్.

More News

కుమారి 21 ఎఫ్ కు మహేష్ విషెస్...

విభిన్న కథా చిత్రాల దర్శకుడు సుకుమార్ నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం కుమారి 21ఎఫ్.ఈ చిత్రంలో రాజ్ తరుణ్,హీబా పటేల్ జంటగా నటించారు.

చిరు 151వ సినిమా ఫిక్స్...

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి కత్తి రీమేక్ ను ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి డైరెక్టర్ వినాయక్.

పాపం..రామ్..

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం శివమ్.ఈ చిత్రం నిన్న రిలీజైంది.నూతన దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ సినిమాని తెరకెక్కించారు.

సెంటిమెంట్ ఫాలో అవుతున్న క‌ళ్యాణ్ రామ్

నంద‌మూరి క‌ళ్యాణ్‌ రామ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం షేర్. ఈ చిత్రానికి మ‌ల్లిఖార్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

మొన్న శ్రుతి హాసన్...నిన్న తమన్... నేడు కృతి..

యాదృచ్ఛింగా జరుగుతున్నా ఓ విషయం మాత్రం గమ్మత్తుగా వరుస సంవత్సరాలలో చోటు చేసుకుంటోంది మన టాలీవుడ్ లో.