ఎన్టీఆర్ ఆనందం....
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `జైలవకుశ`. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో జై అనే పాత్ర నెగటివ్ టచ్‌లో సాగుతుంది. ఈ రోల్‌కు సంబంధించిన టీజర్ అల్రెడి విడుదలైంది. టీజర్లో ఎన్టీఆర్ లుక్, ద ద ధైర్యం ఉందా అంటూ నత్తిగా ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అలా ఇలా కాదు..టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. 24 గంటల్లోనే టీజర్ 7.8 మిలియన్ వ్యూస్‌తో దక్షిణాదిలో ఏ సినిమా సాధించినన్ని రికార్డులను సాధించింది. తమ సినిమా ఇంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, నిర్మాత నందమూరి కల్యాణ్‌రామ్ ఆనందంతో తబ్బుబ్బిపోతున్నారు. ట్విట్టర్ లో అభిమానులకు థాంక్స్ చెప్పారీ అన్నదమ్ములు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com