'మీలో ఎవరు కోటీశ్వరుడు' లో తారక్...
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున హోస్ట్‌గా మా స్టార్ టీవీ ఆధ్వర్యంలో వస్తున్న ప్రోగ్రామ్ మీలో ఎవరు కోటీశ్వరుడు. సామాన్యుడి సింహాసనం అంటూ సాగే ఈ ప్రోగ్రామ్‌కు ప్రేక్షకకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈ ప్రోగ్రామ్ మూడో సెషన్ కూడా కొనసాగుతుంది. ఈ ప్రోగ్రామ్‌లో స్టార్ హీరోలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. రీసెంట్గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ షోలో కనపడబోతున్నాడు. ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో చిత్రీకరణ జరుగుతుందట. సంక్రాంతి సందర్భంగా ఈ స్పెషల్ షోను ప్రదర్శించబోతున్నారట. మరి ఈ షోలో ఎన్టీఆర్ ఎలాంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలిస్తాడో చూడాలి మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com