ఎన్టీఆర్ హీరోయిన్ కన్ ఫర్మ్..!

  • IndiaGlitz, [Monday,January 30 2017]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 10న ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు. ఇక ఫిబ్ర‌వ‌రి 15 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే...ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నారు. ముగ్గ‌రు హీరోయిన్స్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే...ఈరోజు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌ ఎన్టీఆర్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా న‌టిస్తున్న‌ట్టు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు. మిగిలిన న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతుంది. క‌న్ ఫ‌ర్మ్ అయిన త‌ర్వాతే మేమే ఎనౌన్స్ చేస్తామ‌ని తెలియ‌చేసారు. రాశీ ఖ‌న్నా తో పాటు నివేథా థామ‌స్ ను కూడా ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి...త్వ‌ర‌లో నివేథా థామ‌స్ పేరు కూడా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

More News

సాయిధరమ్ తేజ్ జవాన్ ప్రారంభం..!

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా రచయిత బి.వి.ఎస్ రవి దర్శకత్వంలో జవాన్ చిత్రం

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ కొత్త చిత్రం ప్రారంభం

`ధృవ` వంటి సూప‌ర్‌డూప‌ర్‌హిట్ మూవీ తర్వాత మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మాత‌లుగా కొత్

'నేను లోకల్' సెన్సార్ పూర్తయింది

నేచురల్ స్టార్ నాని హీరో గా, కీర్తిసురేష్ హీరోయిన్గా, హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు సమర్పణలో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో శిరీష్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `నేను లోకల్`.

ఫిబ్రవరి 3న లవ్ లీ క్రైమ్ థ్రిల్లర్ కనుపాప విడుదల

మలయాళ అగ్రహీరో మోహన్ లాల్ - ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఒప్పమ్.

33 స్టూడియోల్లో బాహుబలి 2..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం బాహుబలి 2.