ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా
Send us your feedback to audioarticles@vaarta.com
'నిన్ను చూడాలని' సినిమాతో కథానాయకుడుగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సినిమా రిలీజై వచ్చే మే నెలాఖరుతో 15 ఏళ్లు పూర్తవుతోంది. అలాగే ఆ సినిమాకి కొబ్బరికాయ కొట్టి 15 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో హంగామా చేస్తున్నారు.
'15 గ్లోరియస్ ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్' పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ని క్రియేట్ చేసి.. తారక్ సినిమాలను, వాటి వివరాలను ఏదో రూపంలో హైలెట్ చేస్తూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ '15 గ్లోరియస్ ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్' ట్విట్టర్‌లో ఓ ట్రెండ్‌గా నిలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com