ఆ వార్త లో వాస్తవం లేదంటున్న ఎన్టీఆర్..

  • IndiaGlitz, [Tuesday,October 13 2015]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం నాన్న‌కు ప్రేమ‌తో సినిమా చేస్తున్నారు. సుకుమార్ తెర‌కెక్కిస్తున్న నాన్న‌కు ప్రేమ‌తో..చిత్రాన్ని సంక్రాంతికి కానుక‌గా జ‌న‌వ‌రి 8న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల క‌ళ్యాణ్ రామ్ షేర్ ఆడియో వేడుక‌కి ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో పాల్గొన్న ఎన్టీఆర్ త‌న మ‌న‌సులో మాట ఒక‌టి బ‌య‌ట‌పెట్టాడు. అదేమిటంటే...నాన్న‌కు ప్రేమ‌తో..సినిమా షూటింగ్ మ‌ధ్య‌లో హైద‌రాబాద్ వ‌స్తే...కిక్ 2 సినిమా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంటే సంత‌కాలు పెట్ట‌డానికి వ‌చ్చాన‌ని వార్త‌లు వ‌చ్చాయి. అందులో ఏమాత్రం వాస్త‌వం లేదు. చ‌నిపోయే వ‌ర‌కు క‌ళ్యాణ్ అన్న‌య్య చెయ్యి పైనే ఉంటుంది అన్నాడు ఎన్టీఆర్. అది సంగ‌తి.

More News

3 రోజుల్లో..టాప్ 3 ప్లేస్ లో 'రుద్రమదేవి'

అగ్ర కధానాయిక అనుష్క టైటిల్ రోల్ లో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణ శేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి మూవీ రుద్రమదేవి.

చరణ్ దగ్గర డబ్బులు లేవట...

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ దగ్గర డబ్బులు లేకపోవడం ఏమిటి..? ఇదేదో కామెడీ అనుకుంటే పొరపాటే.ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు..

బ్రూస్ లీ సెంటిమెంట్ ఫాలో కాలేదా...?

రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం బ్రూస్ లీ.సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బ్రూస్ లీ ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

బ్రూస్ లీ టైటిల్ అందుకే పెట్టారా..?

రామ్ చరణ్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందిన క్రేజీ మూవీ బ్రూస్ లీ.ఈ సినిమాలో చరణ్ స్టంట్ మేన్ గా నటించారు.

అందర్నీ ఆకట్టుకునే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ : డైరెక్టర్ శ్రీను వైట్ల

రామ్ చరణ్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం బ్రూస్ లీ.ఈ చిత్రాన్ని డి.వి.వి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు.