బాల బాబాయ్ అంటూ ఎన్టీఆర్, మిత్రుడు అంటూ చిరు.. బాలయ్యకు బర్త్ డే విషెష్
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నటసింహం బాలకృష్ణ నేడు 61 జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా బాలయ్యకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఎవరూ సంబరాల కోసం బయటకు రావద్దని, అలాగే తనని కలుసుకునేందుకు రావద్దని ఇటీవల కోరారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బాలయ్య ఆ ప్రకటన చేశారు.
బాలయ్యకు సినీ ప్రముఖుల నుంచి వస్తున్న జన్మదిన శుభాకాంక్షలలో కొన్ని..
'మిత్రుడు బాలకృష్ణ కి జన్మ దిన శుభాకాంక్షలు.మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను'. - చిరంజీవి
మిత్రుడు బాలకృష్ణ కి జన్మ దిన శుభాకాంక్షలు.మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.???? #NBK
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2021
'జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను'. -జూ.ఎన్టీఆర్
జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. Wishing you a very Happy 61st Birthday Babai #HappyBirthdayNBK pic.twitter.com/fbR1nfmqn5
— Jr NTR (@tarak9999) June 10, 2021
'హ్యాపీ బర్త్ డే బాబాయ్. 61వ పుట్టిన రోజు జరపుకుంటున్న మీరు ఎప్పుడూ సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను'. -కళ్యాణ్ రామ్
61వ పుట్టిన రోజు జరపుకుంటున్న మీరు ఎప్పుడూ సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.Wishing you a very Happy 61st Birthday Babai #HappyBirthdayNBK pic.twitter.com/05b5VisjNs
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) June 10, 2021
'ఎప్పటికి నవయువకుడైన నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. మీ జీవితంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను సర్'. - క్రిష్ జాగర్లమూడి
?? Happy birthday to someone who is forever young # HappyBirthdayNBK ??
— Krish Jagarlamudi (@DirKrish) June 10, 2021
On this wonderful day, I wish you the best in everything that life has to offer sir ???? pic.twitter.com/GRp9RqDAI4
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments