'యన్.టి.ఆర్' రిలీజ్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
మహానటుడు నందమూరి తారక రామారావు బయోపిక్‌గా తెరకెక్కుతున్న 'యన్.టి.ఆర్' చిత్రాన్ని ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తూ.. నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి దర్శకుడు తేజ తప్పుకోవడంతో.. ఇప్పుడు ఈ బయోపిక్‌ను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఇందులో రానా, శర్వానంద్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, బసవతారకమ్మ పాత్రలో విద్యాబాలన్ నటించబోతున్నారు.
సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నట్లు మహానాడులో బాలకృష్ణ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com