చివ‌రి షెడ్యూల్‌లో 'య‌న్‌.టి.ఆర్‌'

  • IndiaGlitz, [Tuesday,November 27 2018]

టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ఒక‌టి. ఈ దివంగ‌త ముఖ్య‌మంత్రి జీవిత చ‌రిత్ర‌ను 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు', 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' అనే రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ రెండు భాగాల్లో 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. కాగా 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' చివ‌రి షెడ్యూల్ మాత్రం పెండింగ్‌లో ఉంది. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ ఎన్నిక‌ల నిమిత్తం గ్యాప్ తీసుకున్నాడు. దీంతో ఈ చివ‌రి షెడ్యూల్ డిసెంబ‌ర్ 5 నుండి స్టార్ట్ అవుతుంది. డిసెంబ‌ర్ 25 వ‌ర‌కు చిత్రీక‌ర‌ణ‌తో ఈ షెడ్యూల్ పూర్త‌వుతుంది.

More News

మెహ‌రీన్‌ పై ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్‌ లో పిర్యాదు

పంజాబీ ముద్దుగుమ్మ మెహ‌రీన్ కౌర్‌కి ఈ మ‌ధ్య స‌రైన హిట్ చిత్రాలు రావ‌డం లేదు. దీంతో చిత్రాల ఎంపిక‌లో మ‌రీ అచి తూచి అడుగులు వేయ‌డానికి మెహ‌రీన్ ఆలోచిస్తుంది.

సాఫ్ట్ వేర్ స్కాండల్‌ పై చిత్రం

సాఫ్ట్‌వేర్ ఇండ‌స్ట్రీస్‌లో ఒక‌ప్పుడు స‌త్యం అంటే ఓ పేరుండేది. ఆ సంస్థ అధినేత స‌త్యం రామ‌లింగ‌రాజు నిధులను దుర్వినియోగం చేశారు.

'2.0' లో దాగున్న సీక్రెట్ అదే!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, శంక‌ర్‌, ఎమీజాక్స‌న్ కాంబినేష‌న్‌లో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ '2.0'. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానుంది.

పంతుల‌మ్మ పాత్ర‌లో...

'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' చిత్రంలో దెయ్యం ప‌ట్టిన అమ్మాయిలా త‌న న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న నందితాశ్వేతా త‌ర్వాత శ్రీనివాస క‌ల్యాణంలో సెకండ్ హీరోయిన్ పాత్ర‌లోన‌టించింది.

43 ఏళ్ల త‌ర్వాత నేను అతృత‌గా చూడాల‌నుకుంటున్న చిత్రం '2.0' - రజనీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న విజువల్‌ వండర్‌ '2.0'. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాష్‌ కరణ్‌ ఈ చిత్రాన్ని నవంబర్‌ 29న విడుదలవుతుంది.