బిగ్ బాస్ వ్యాఖ్యాతగా ఎన్టీఆర్...

  • IndiaGlitz, [Tuesday,May 30 2017]

సినిమాల‌తో బిజీగా ఉండే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు బుల్లితెర‌పై క‌న‌ప‌డేందుకు సిద్ధ‌మువ‌తున్నాడ‌ని టాక్‌. హిందీ స‌ల్మాన్ ఖాన్ వ్యాఖ్యాత‌గా రూపొందిన బిగ్ బాస్ ఎంత పెద్ద స‌క్సెస్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు బిగ్‌బాస్‌ను తెలుగులో కూడా రూపొందించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి హిందీలో స‌ల్మాన్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన తీరుగానే తెలుగులో ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ట‌. నిర్వాహ‌కులు ఎన్టీఆర్‌ను సంప్ర‌దించార‌ట‌. ఎన్టీఆర్ కూడా సుముఖ‌త‌ను వ్య‌క్తం చేశాడ‌ని తెలుస్తోంది. మ‌రో విష‌య‌మేమంటే బిగ్‌బాస్ క్యార‌క్ర‌మాన్ని త‌మిళంలో కూడా రూపొందించ‌నున్నారు. త‌మిళ వ్యాఖ్యాత‌గా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. హిందీలో బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన ఈ ప్రోగ్రామ్ తెలుగు, త‌మిళంలో ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి.

More News

ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుండి శృతి తప్పుకుంది...

బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో పీరియాడికల్ సినిమాను నిర్మించడానికి కోలీవుడ్ నిర్మాణ సంస్థ తెన్నాండల్ ఫిలింస్ ముందుకొచ్చింది.

'అంధగాడు' ప్రీ రిలీజ్ వేడుక

ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్ లో

తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ అండ్ టీవీ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పుస్కూర్ రామ్ మోహన్ రావు

తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ అండ్ టీవీ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పుస్కూర్ రామ్ మోహన్రావును

జార్జ్..బట్టర్ ఫ్లై ఎఫెక్ట్

'నువ్వు నా దగ్గరికి నా మిత్రుడి లా వచ్చి ఉండినట్లు అయి ఉంటె,నీ కూతురిని చెరపట్టిన వాళ్ళను ఈపాటికే నరకం చూస్తూ ఉండే వాళ్ళు'

యాక్షన్ కింగ్ అర్జున్ 150వ సినిమాగా 'కురుక్షేత్రం'

యాక్షన్ కింగ్ అర్జున్ అరుదైన మైలురాయికి చేరుకున్నాడు.కెరీర్ లో అతికొద్దిమందికి మాత్రమే సాధ్యమయ్యే 150సినిమా చేస్తున్నాడు.