బెస్ట్ సింగర్ గా ఎన్టీఆర్...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ మంచి యాక్టర్, డ్యాన్సరే కాదు, మంచి సింగర్ కూడా తెలుగులో రభస చిత్రంతో పాటు అప్పడప్పుడు పాటలు కూడా పాడాడు. తర్వాత రీసెంట్‌గా కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చక్రవ్యూహ చిత్రంలో గెళయ గెళయ..అంటూ ఓ సాంగ్‌ను పాడాడు.
ఎన్టీఆర్ (ఎప్పటికీ గెలుపు మనదే మిత్రమా..), పునీత్ రాజ్‌కుమార్‌తో ఉన్న స్నేహం కారణంగా పాట పాడారు. ఇప్పుడు ఈ పాటకు కన్నడం తరపున ఫిలింఫేర్ అవార్డ్ డెబ్యూ సింగర్‌గా నామినేట్ అయ్యారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్‌గా పాడిన ఈ సాంగ్‌కే అవార్డు వచ్చే అవకాశాలున్నాయని కన్నడ సినీ వర్గాలు అంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com