'అరవింద సమేత' ఆడియో ఎప్పుడంటే...?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా 'అరవింద సమేత వీరరాఘవ'. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల విడుదలైన తొలి టీజర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. రాయలసీమ యాసలో ఎన్టీఆర్ డైలాగులు కూడా చెప్పారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ రెండోవారంలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. రీసెంట్గా విడులైన సినిమా టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
థమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను సెప్టెంబర్ 20న విడుదల చేయడానికి నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. పూజాహెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com