కాకినాడ ద‌గ్గ‌ర వేలంగిలో సంద‌డి చేసిన ఎన్టీఆర్..!

  • IndiaGlitz, [Saturday,December 24 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నిన్న హైద‌రాబాద్ నుంచి రాజ‌మండ్రి వెళ్లి అక్క‌డ నుంచి కాకినాడ ఫ్యామిలీ ఫంక్ష‌న్ లో పాల్గొనేందుకు వెళ్లిన విష‌యం తెలిసిందే. ఈరోజు కాకినాడ ద‌గ్గ‌ర‌లోని వేలంగిలో జ‌రిగిన ఫంక్ష‌న్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. వేలంగిలో జ‌రిగిన ఎన్టీఆర్ అన్న దివంగ‌త జాన‌కిరామ్ కుమారుల‌కు పంచె క‌ట్టు ఫంక్ష‌న్ కు ఎన్టీఆర్ స‌తీస‌మేతంగా హాజ‌ర‌య్యారు.

ఎన్టీఆర్ దంప‌తుల‌తో పాటు తండ్రి హ‌రికృష్ణ దంప‌తులు, క‌ళ్యాణ్ రామ్ దంప‌తులు కూడా హాజ‌ర‌య్యారు. హ‌రికృష్ణ వియ్యంకుడు ప్ర‌భాక‌ర‌రావు ఇంటి వ‌ద్ద జాన‌కిరామ్ కుమారులు నంద‌మూరి తార‌క‌రామారావు, సౌమిత్ర ప్ర‌భాక‌ర్ ల పంచెక‌ట్టు కార్య‌క్ర‌మం వేద‌పండితుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది.

More News

త‌మ‌న్నా బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్..!

అందం, అభిన‌యం ఈ రెండు ఉన్న అతి కొద్ది మంది క‌థానాయిక‌ల్లో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఒక‌రు. తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకున్న త‌మ‌న్నా పుట్టిన‌రోజు డిసెంబ‌ర్ 21.

దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకంక్షలు - పవన్..!

జనసేన పార్టీ అధినేత పవన కళ్యాణ్ దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసారు.

నిఖిల్ కేశవ ఫస్ట్ లుక్ రిలీజ్..!

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో సంచలన విజయాన్ని సాధించిన నిఖిల్ తాజా చిత్రం కేశవ.

'ఓం నమో వేంకటేశాయ' టీజర్ అద్భుతం

అక్కినేని నాగార్జున,దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో సాయికృపా ఎంటర్ టైన్ మెంట్ ప్రై.

'ధృవ'కు భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు - సెల్యూట్ చేసిన చిత్ర యూనిట్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా,గీతాఆర్ట్స్ బ్యానర్ పై స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్,