బాలయ్య శాతకర్ణికి గురించి బన్ని, ఎన్టీఆర్ ట్వీట్స్..!
Wednesday, January 11, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. తెలుగు జాతి గర్వించదగ్గ చక్రవర్తి కథతో విభిన్న కథా చిత్రాల దర్శకుడు జాగర్లమూడి క్రిష్ గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని తెరకెక్కించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ భారీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 12న అంటే ఈరోజు రిలీజైంది. ఈ సందర్భంగా బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్ర సృష్టించాలి అని టాలీవుడ్ కింగ్ నాగార్జున ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా బాబాయ్ కు, టీమ్ కు విషెస్ అందచేసారు. అలాగే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా హ్యాపీ సంక్రాంతి. బెస్ట్ విషెస్ టు గౌతమీపుత్ర శాతకర్ణి & శతమానం భవతి అని ట్వీట్ చేయడం విశేషం.
Wishing Babai and the whole team of #GPSK and @DirKrish all the best.#NBK100
— tarakaram n (@tarak9999) January 11, 2017
Happy Sankranthi ! Best Wishes to Gautami Putra Satakarni & Shathamanam Bhavathi !
— Allu Arjun (@alluarjun) January 11, 2017
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments