ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది..!

  • IndiaGlitz, [Friday,December 09 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఏ డైరెక్ట‌ర్ తో సినిమా చేయ‌నున్నాడు అనే విష‌యం పై చాలా ర‌కాల వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి.వ‌క్కంతం వంశీ, పూరి జ‌గ‌న్నాథ్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, అనిల్ ర‌విపూడి, చందు మొండేటి, సింగం 3 ఫేమ్ హ‌రి....ఇలా చాలా మంది ద‌ర్శ‌కుల పేర్లు తెర పైకి వ‌చ్చాయి. ఆత‌ర్వాత స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఫేమ్ బాబీతో ఎన్టీఆర్ సినిమా ఉంటుంది అని ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఈరోజు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ ఏమిటి స‌స్పెన్స్ కి తెర దించుతూ ఎన్టీఆర్ తదుప‌రి చిత్రాన్ని ట్విట్ట‌ర్ ద్వారా ఎనౌన్స్ చేసారు. మా బ్ర‌ద‌ర్ ఎన్టీఆర్ త‌దుప‌రి చిత్రానికి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నాను అంటూ సంతోషం వ్య‌క్తం చేసారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే నెల‌లో ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం.

More News

అమితాబ్ - నాగ్ అతిధులుగా వంగవీటి..!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే.విజయవాడలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా వర్మ

ఖైదీ నెం150 టీజర్ రికార్డ్..!

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

'సింగం3' ఆడియో రిలీజ్ డేట్ ' ప్లేస్ మారింది...

తమిళం,తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్ ను,మార్కెట్ ను సంపాందించుకున్న వెర్సటైల్ కథానాయకుడు సూర్య

మాస్ ను ఆకట్టుకుంటున్న చిరు స్వీట్ వార్నింగ్..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన 150వ చిత్రం ఖైదీ నెం150.

డిసెంబర్ 30న తెలుగు, తమిళ భాషల్లో పిజ్జా - 2

వరుస విజయాలతో దూకుడు మీదున్న తమిళ పాపులర్ హీరో విజయ్ సేతుపతి తమిళంలో నటిస్తున్న చిత్రం పురియత్ పుధీర్.