ఇకపై మన ఆర్మీ, పోలీసులను అలా పిలవండి: పరేష్ రావెల్
Send us your feedback to audioarticles@vaarta.com
సమాజంలో నిజమైన హీరోలు ఆర్మీ, పోలీసులేనని.. ప్రముఖ నటుడు పరేష్ రావెల్ తెలిపారు. తదుపరి తరానికి నిజమైన హీరోల అర్థాన్ని తెలిపేందుకు తమ ఇండస్ట్రీకి చెందిన నటీనటులను ఎంటర్‌టైనర్స్‌గా పిలవాలని భావిస్తున్నామని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘‘నిజమైన హీరోల వాస్తవ అర్ధాన్ని తెలుసుకోవడానికి తదుపరి తరానికి నటులను ఎంటర్‌టైనర్స్‌గా పరిచయం చేయాలనుకుంటున్నాం. అలాగే మన ఆర్మీ, పోలీసులను హీరోలుగా పిలవడం ప్రారంభించాలి’’ అని పరేష్ రావెల్ కోరారు.
We Should Start Calling Actors As 'Entertainers' And Our Army & Police As 'Heroes' for Our Next Generation To Know The Actual Meaning Of Real Heroes !!!
— Paresh Rawal (@SirPareshRawal) June 23, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments