ఇప్పుడు కన్నడంలోనే చేస్తున్నాడు....
Send us your feedback to audioarticles@vaarta.com
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి గౌడ తనయుడు నిఖిల్‌కుమార్ గౌడ హీరోగా పరిచయం అయిన చిత్రం `జాగ్వార్`. తెలుగు, కన్నడంలో విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే సెకండ్ మూవీని నిఖిల్ కుమార్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌తో చేస్తాడని వార్తలు వినిపించాయి. అయితే ఏమైందో ఏమో కానీ..ఇప్పుడు నిఖల్ కన్నడంలోనే తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడట. చేతన్ అనే దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడట. ఏప్రిల్ 2న సినిమా అధికారకంగా లాంచ్ అవుతుందట. మరి ఈ సినిమాను తెలుగులో అనువాదం చేసి విడుదల చేస్తారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com