ఇప్పుడు బుల్లితెరపై కూడా...
Send us your feedback to audioarticles@vaarta.com
కృష్ణ తనయ.. మహేశ్ సోదరి.. నిర్మాత.. దర్శకురాలు అయిన మంజుల ఘట్టమనేని వెండితెర నుండి బుల్లితెరకు రావడానికి రంగం సిద్ధం చేసుకుంటంది. ఈమె ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఓ ప్రముఖ డిజిటల్ నెట్ వర్క్‌తో భాగస్వామ్యం అవుతున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయబోతున్నారనేది సమాచారం.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ వెబ్ సిరీస్ ప్రారంభం అవుతుంది ఆలోపు ప్రశాంత్ వర్మ.. రాజశేఖర్‌తో చేసే కల్కి సినిమాను పూర్తి చేసుకుంటారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com