సంపత్ నంది.. నవంబర్ సెంటిమెంట్
Send us your feedback to audioarticles@vaarta.com
5 ఏళ్లు.. 3 సినిమాలు.. ఇదీ సంపత్ నంది దర్శకప్రస్థానం. 'ఏమైందీ వేళ', 'రచ్చ' వంటి విజయవంతమైన సినిమాల తరువాత సంపత్ రూపొందించిన చిత్రం 'బెంగాల్ టైగర్'. ఈ నెల 27న విడుదలవుతోందీ సినిమా. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ తన కైవసం అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు సంపత్.
తన తొలి చిత్రం 'ఏమైందీ వేళ' 5 ఏళ్ల క్రితం ఏ నవంబర్‌లో విడుదలైందో.. అదే నవంబర్‌లో వస్తున్న 'బెంగాల్ టైగర్' ని కూడా సక్సెస్ వరిస్తుందని సంపత్ ఆశాభావంతో ఉన్నాడు. 'బెంగాల్ టైగర్'లో రవితేజ, తమన్నా, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com