ప్రియాంక కాదు.. తాప్సీ..

  • IndiaGlitz, [Friday,August 03 2018]

బ‌యోపిక్‌ల హ‌వా కొన‌సాగుతున్న రోజులివి. వివిధ రంగాల్లోని ప్ర‌ముఖుల‌కు సంబంధించిన బ‌యోపిక్‌ల‌ను రూపొందిస్తున్నారు. మ‌రికొన్నింటి రూప‌క‌ల్ప‌న‌కు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా లేడీ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ బ‌యోపిక్‌ను తెర‌కెక్కించ‌డానికి రంగం సిద్ధం అవుతుంద‌ట‌.

మిథాలీరాజ్ త‌న బ‌యోపిక్ గురించి గ‌తంలో మాట్లాడుతూ త‌న పాత్ర‌లో ప్రియాంక చోప్రా న‌టిస్తే బావుంటుంద‌ని చెప్పింది. అయితే ప్రియాంక హాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉంది. కాబ‌ట్టి ఆమె స్థానంలో తాప్సీ ప‌న్నుతో సినిమా చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.