ఎన్టీఆర్ కే కాదు ర‌కుల్‌కీ ప్ర‌త్యేక‌మేన‌ట‌

  • IndiaGlitz, [Tuesday,October 20 2015]

'నాన్న‌కు ప్రేమ‌తో'.. ఈ సినిమా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి ఎంతో స్పెష‌ల్‌. ఎందుకంటే.. హీరోగా త‌ను చేస్తున్న 25వ చిత్ర‌మిది. అందుకే ఈ సినిమాలోని త‌న లుక్ ద‌గ్గ‌ర్నుంచి ప్ర‌తి విష‌యంలోనూ తార‌క్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నాడ‌న్న‌ది ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల ఇన్‌ఫ‌ర్‌మేష‌న్‌. ఈ సినిమా ఫ‌లితం తార‌క్ స్థాయిని మ‌రింత పెంచేలా ఉంటుంద‌ని ఇన్‌సైడ్ సోర్స్ సైతం చెప్పుకొస్తోంది.

ఎన్టీఆర్ న‌ట జీవితంలో మైలు రాయిగా నిలిచిపోయే ఇలాంటి చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం రావ‌డం ప‌ట్ల ర‌కుల్ ఎంతో ఆనందంగా ఉంద‌ట‌. ఎన్టీఆర్ చేస్తున్న ఈ 25వ చిత్రం అత‌నికి ఎంత స్పెష‌లో.. త‌ను పోషిస్తున్న పాత్ర కూడా అంతే స్పెష‌ల్‌గా ఉంటుంద‌ని ర‌కుల్ న‌మ్మ‌కంగా చెబుతోంద‌ట‌. సినిమా రిలీజ‌య్యాక త‌న‌ని స్క్రీన్‌పై చూసి ఆడియ‌న్ థ్రిల్ ఫీల‌వ‌డం ఖాయ‌మ‌ని రకుల్ స‌న్నిహితుల వ‌ద్ద చెప్పుకొస్తోంద‌ట‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది.

More News

ఆ ఇద్ద‌రికీ.. గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన వెంకీ

విక్ట‌రీ వెంక‌టేష్..గోపాల గోపాల సినిమా త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప్ర‌క‌టించ‌లేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం వెంక‌టేష్ ఒకేసారి రెండు సినిమాలు చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ట‌.

బాహుబ‌లి 2 లో సూర్య‌

వెండితెర అద్భుతంగా బాహుబ‌లిని తెర‌కెక్కించి.. ప్ర‌పంప వ్యాప్తంగా సంచ‌ల‌నం స్రుష్టించి..తెలుగు వారంద‌రూ గ‌ర్వించేలా చేసిన ద‌ర్శ‌క‌థీరుడు రాజ‌మౌళి.

స‌రైనోడు ఏం చేస్తున్నాడు

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌రైనోడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుండ‌గా, సెకెండ్ హీరోయిన్ గా కేథ‌రిన్ న‌టిస్తుంది.

న‌య‌న‌తార పాత్ర‌లో స‌మంత‌?

త‌మిళంలో భారీ విజ‌యం సాధించిన చిత్రం 'త‌ని ఒరువ‌న్‌'. తెలుగులో ఈ సినిమాని రామ్‌చ‌ర‌ణ్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

ఏ స్టార్ హీరో గొప్ప‌కాదంటున్న ప్ర‌భాస్

బాహుబ‌లి సినిమాతో జాతీయ స్ధాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్ర‌భాస్. బాహుబ‌లి 2 కోసం రెడీ అవుతున్న ప్ర‌భాస్ తాజాగా మీడియాతో త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు.