అతని పై నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ జారీ..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎవరి మీదనో కాదండి..హీరో జై పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. వివరాల్లోకెళ్తే..గత నెల సెప్టెంబర్ 21న తప్పతాగిన జై మద్యం మత్తులో ఆడయార్‌లో ఓ బ్రిడ్జ్‌ను తన కారుతో ఢీ కొట్టాడు. ట్రాఫిక్ పోలీసులు జై పై కేసు పెట్టారు.
ఈ నెల 5న జై ఈ కేసు సంబంధంగా సైదా పేట కోర్టులో హాజరు కావాల్సి ఉంది. కానీ మనిషి కనపడకుండా దాక్కున్నాడు. దీంతో జడ్జ్‌కు చిర్రెత్తుకొచ్చి జైపై నాన్ బెయిలబుల్ వారెంట్ణు ఇష్యూ చేశారు. ఇప్పుడు జై ఏం చేస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments