ఆ వార్తల్లో నిజం లేదట

  • IndiaGlitz, [Tuesday,January 30 2018]

అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌క ద్వ‌యం విశాల్ శేఖ‌ర్ సంగీత‌మందిస్తున్నారు. ఏప్రిల్ 27న ఈ సినిమా విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా హాలీవుడ్ మూవీ 'యాంట్‌వోన్ ఫిష‌ర్' చిత్రానికి కాపీ వెర్ష‌న్ అని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.తాజా చిత్ర యూనిట్ ఈ క‌థ‌నాల‌ను ఖండించింది. త‌మ చిత్రానికి, 'యాంట్‌వోన్ ఫిష‌ర్‌'కు ఎలాంటి సంబంధం లేద‌ని చిత్ర బృందం పేర్కొంటోంది. ఈ విష‌యంలో ఎలాంటి సందేహాలు అవ‌స‌రం లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమా.. అల్లు అర్జున్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయేలా ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అర్జున్‌, శ‌ర‌త్ కుమార్, రావు రమేష్, నాజ‌ర్ త‌దిత‌రులు ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

More News

Shah Rukh in trouble after found violating laws

The Income Tax department has reportedly attached a property owned by Shah Rukh Khan.  This one pertains to his Deja Vu Farms Pvt Ltd at Mumbai's Alibag, which is a beach town. As per news reports, SRK has violated certain provisions under the Prohibition of Benami Property Transactions Act

Kamal to take over from Rajini ?

Superstar Rajinikanth's magnum opus '2.0' directed by Shankar and produced by Lyca Productions was slated to release on April 27th but due to the extensive computer graphics

After 'Howrah Bridge', 'Tholi Prema' could follow

The coming two Fridays are busy seasons.  On Feb 2, 'Touch Chesi Chudu' and 'Chalo' are hitting the screens. Although Rahul Ravindran's 'Howrah Bridge', too, would have chosen the same date, it hasn't because the aforementioned films have booked their slots.  So, the rom-com will now arrive on Saturday.

Vishal's 'Irumbu Thirai' introduces an innovative approach in Kollywood

It is common in Hollywood and Bollywood circles to screen the movie prior to its release to receive feedback and corrections onthe final product.

Song Review: Na Cell Phone ('Inttelligent')

The biggest contribution of this song is that the word 'Banisa' and all those social media tools are mentioned almost in an unintended social critique.  It feels surreal.  Lyricist Varikuppala Yadagiri mentions the ubiquitous romantic tools that we use (Viber, We Chat, Twitter, WhatsApp, etc) in a creative way.  'Thalukula belukula feeling, chooputho pattukonaa' takes the cake.