విడుదలకు సిద్ధమైన "నో రామా రావన్స్ ఓన్లీ" మూవీ

  • IndiaGlitz, [Sunday,April 03 2022]

పసివయస్సులో గుండెలపై అయ్యే గాయాలు జీవితాంతం ఎలా వేధిస్తాయి అనే సెంటిమెంట్ పాయింట్ తో సైకాలజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం నో రామా రావన్స్ ఓన్లీ. డైరెక్టర్ కట్ సినిమా బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా వస్తుంది. వీరబ్రహ్మం స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని డిటెక్టీవ్ యఫ్ ఫుల్ వీడియో సాంగ్ ను ఉగాది సందర్భంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా...

చిత్ర దర్శక,నిర్మాత వీర బ్రహ్మం మాట్లాడుతూ.. సైకాలజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఎంతో అద్భుతంగా తెరకెక్కించాము. పసివయస్సులో గుండెలపై అయ్యే గాయాలు జీవితాంతం ఎలా వేధిస్తాయి అనే సెంటిమెంట్ పాయింట్ తో తెరకెక్కించిన నో రామా రావన్స్ ఓన్లీ చిత్రం లోని పాటను ఉగాది సందర్భంగా ర్యాప్ వేర్షన్ లో చిత్రీకరించిన డిటెక్టీవ్ యఫ్ ఫుల్ వీడియో సాంగ్ ని యూట్యూబ్ లో డైరెక్టర్ కట్ సినిమా యూట్యూబ్ ఛానెల్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని అన్నారు.

నటీనటులు: అనూష శర్మా, అంకిత్ నాయుడు, శ్రీజ, శ్రీనివాస్, రమణ, తిరుపతి,అనిత, కార్తిక్ దేవల్రాజు, నందిని, బలరాం తదితరులు

సాంకేతిక నిపుణులు; స్టోరీ- స్క్రీన్ ప్లే- డైరెక్షన్- ప్రొడ్యూసర్ & మ్యూజిక్.. వీరబద్రం నక్కా కెమెరామెన్ : అశోక్ కుమార్ మట్టపూడి కొరియోగ్రఫీ : కృష్ణ, అంజ గౌడ్,అర్జున్
ప్రొడక్షన్ డిజైనర్ పాపారాయుడు పి.ఆర్.ఓ : బాబునాయక్

More News

ఘోర రైలు ప్రమాదాన్ని తప్పించిన మహిళ.. చీర కొంగుతో వందల మందికి ప్రాణ భిక్ష

రైల్వే ట్రాక్‌పై నడుస్తుండగా పట్టా విరిగిపోవడమో, లేదంటే మరేదైనా కారణం వల్ల రైలు ప్రమాదంలో వుందని తెలిస్తే...

ఆర్ఆర్ఆర్‌కు సీక్వెల్ .. కన్ఫర్మ్ చేసిన విజయేంద్ర ప్రసాద్, అంతా ఓకే మరి ముగ్గురికీ డేట్స్ కుదిరేదెప్పుడు..?

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

మాస్ మహారాజా ఫ్యాన్స్‌కి ఉగాది ట్రీట్..  “టైగర్‌ నాగేశ్వరరావు” నుంచి ప్రీ లుక్‌

మాస్ మహారాజా రవితేజ వరుసపెట్టి సినిమాలు లైన్‌లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది ఖిలాడి మూవీని రిలీజ్ చేసిన ఆయన...

కో డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులు.. 'ఊ అంటావా' సాంగ్ కొరియోగ్రాఫర్‌పై కేసు

చెన్నైకి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య వివాదంలో చిక్కుకున్నారు. తనను లైంగిక వేధిస్తున్నాడంటూ అతడి కోడాన్సర్ ఆయనపై 2020లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

అన్నయ్య అందుకే అలా మారిపోయారు.. పరుచూరి షాకింగ్ లుక్‌‌పై గోపాలకృష్ణ రియాక్షన్

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావుతో దర్శకుడు జయంత్ సీ పరాన్జీ దిగిన ఓ ఫోటో ఇటీవల సోషల్ మీడియాలోనూ, తెలుగు చిత్ర పరిశ్రమలను హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.