అవి చైతు సినిమాలోకనిపించవట...
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న లవ్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. ఈ చిత్రంలో మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. కోనవెంకట్ సమర్పణలో యం.రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. త్వరలోనే సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.
సాధారణంగా గౌతమ్ మీనన్ లవ్ సినిమాల్లో హీరో, హీరోయిన్ మధ్య ముద్దు సీన్స్ ఉండటం కామన్ గా కనపడే విషయం. ఏ మాయ చేసావే చిత్రంలో కూడా చైతు, సమంతల మధ్య లిప్ లాక్ సీన్స్ ను చూడవచ్చు. కానీ అందుకు విరుద్ధంగా సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో మాత్రం లిప్ లాక్ లు కనపడవట. ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com