హీరోయిన్ లేకుండా కార్తి సినిమా..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో కార్తి త్వరలోనే 'దేవ్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు తన కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను 'నగరం' ఫేమ్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించబోతున్నారు. ఆసక్తికరమైన మరో విషయమేంటే ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదట. శ్యామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సత్య డిపి కెమెరా వర్క్‌ని అందిస్తున్నారు. కార్తి, రకుల్ నటించిన 'దేవ్' సినిమా డిసెంబర్లో విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com