రుద్ర‌మ‌దేవి ఈసారి ఫిక్స్

  • IndiaGlitz, [Saturday,September 19 2015]

అందాల తార అనుష్క టైటిల్ రోల్ పోషించిన చిత్రం రుద్ర‌మ‌దేవి. ఈ చిత్రాన్ని గుణ‌శేఖ‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు. అల్లు అర్జున్ ఈ చిత్రంలో గోన‌ గ‌న్నారెడ్డి పాత్ర‌లో న‌టించారు. భారీ బ‌డ్జెట్ తో 3డి లో రూపొందించిన రుద్ర‌మ‌దేవి చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాలి. కానీ కొన్ని కార‌ణాల వ‌ల‌న రుద్ర‌మ‌దేవి వాయిదా ప‌డుతూ వ‌స్తుంది.

తాజాగా గుణ‌శేఖ‌ర్ రుద్ర‌మ‌దేవి చిత్రాన్ని అక్టోబ‌ర్ 9న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే అనుష్క‌తో ప్ర‌మోష‌న్ చేయించిన గుణ‌శేఖ‌ర్ మ‌ళ్లీ ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేసారు. ఈసారి రెబ‌ల్ స్టార్ క్రిష్ణంరాజు తో ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేయించాడు గుణ‌శేఖ‌ర్. ఈసారైనా డేట్ మారకుండా రుద్ర‌మ‌దేవి చెప్పిన‌ డేట్ కు వ‌స్తుందా అంటే....ఈసారి రుద్ర‌మ‌దేవి రిలీజ్ డేట్ మారే ఛాన్స్ లేదంటున్నాడు గుణ‌శేఖ‌ర్. మ‌రి... చాలాసార్లు వాయిదాప‌డిన రుద్ర‌మ‌దేవి ఎలాంటి రిజ‌ల్ట్ అందిస్తుంద‌నేది తెలియాలంటే అక్టోబ‌ర్ 9 వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

ముస్తాబవుతున్న 'వెన్నెల్లో హాయ్ హాయ్'

సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ అనే పేరును ఖరారు చేశారు.

నారా రోహిత్ సినిమాలో నంద‌మూరి హీరో..

నారా రోహిత్ వినాయ‌క చ‌వితి రోజు రెండు సినిమాలు ప్రారంభించాడు. అందులో ఒక‌టి అస‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో జ్యోఅచ్చుతానంద చిత్రం మ‌రొక‌టి నూత‌న ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ తెర‌కెక్కించే చిత్రం.

ప‌వ‌న్, మ‌హేష్ కోసం క‌థ‌ రెడీ అంటున్న యంగ్ డైరెక్ట‌ర్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్‌..వీరిద్ద‌రి కోసం క‌థ‌లు రెడీ చేసానంటున్నాడు ఓ యంగ్ డైరెక్ట‌ర్. ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు మారుతి.

సెప్టెంబ‌ర్ 25న విడుద‌ల‌వుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'ది ఐస్'

రామ్ గోపాల్ వర్మ ‘365 డేస్’ చిత్రాన్ని నిర్మించిన యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ డి.వి.వెంకటేష్ నిర్మాతగా డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ పై మీరాజాస్మిన్ ప్రధానపాత్రలో నటించిన మలయాళ చిత్రాన్ని‘ది ఐస్’

బ్రూస్ లీ లో చిరు పాత్ర ఇదేనా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్నభారీ చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు.