డేట్ లో మార్పు లేదంటున్నారు..

  • IndiaGlitz, [Monday,August 10 2015]

మాస్ మహారాజా రవితేజ్ హీరోగా నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం కిక్2'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. సినిమా ఆగస్ట్ 21న విడుదలవుతుందని వార్తలు వినపడ్డాయి.

అయితే ఈరోజు సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని కూడా వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ పోస్ట్ పోన్ వార్తల్లో నిజం లేదని సినిమా ఆగస్ట్ 21న విడుదలవుతుందని, ప్లాటినమ్ డిస్క్ వేడుక ఆగస్ట్ 14న విడుదలవుతుందని విశ్వసనీయ వర్గాల తెలియజేశాయి.

More News

రిలీజ్ కు రెడి అవుతున్న 'మాలిని అండ్ కొ'

పూనమ్‌ పాండే, మిలన్ ప్రధాన పాత్రల్లో, మనీషా ఆర్ట్స్‌ అండ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై, కిషోర్‌ రాఠి సమర్పణలో, వీరు.కె దర్శకత్వంలో మహేష్‌ రాఠి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘మాలిని అండ్‌ కో’.

ఆమెకు రీల్ లైఫ్ లో జరిగిందే రియల్ లైఫ్ లో జరనుందా?

అసిన్..ఈ మలయాళ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘గజనీ’తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన సదరు హీరోయిన్ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది.

'భలే భలే మగాడివోయ్' టైటిల్ సాంగ్ రిలీజ్...

నాని హీరోగా జిఎ2, యువిక్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం ‘భలే భలే మగాడివోయ్’.

సూపర్ స్టార్ సరసన ఛాన్స్ కొట్టేసింది

సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేయాలని అందరూ ఎదురుచూస్తుంటారు.

అప్పుడు 'నేను' అన్నాడు..ఇప్పుడు 'నువ్వు' అంటున్నాడు...

కన్నడలో ‘ఉప్పి 2’ సినిమాని రెండేళ్లు తెరకెక్కించాను. అక్కడ ప్రమోషన్స్ అంతా నా ఫ్యాన్స్ చూసుకున్నారు.