మెగా హీరోతో నివేదా పేతురాజ్
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్న నివేదా పేతురాజ్ తెలుగులో `చిత్రలహరి` సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ మెగా కాంపౌండ్ హీరోకు చిత్రలహరి మంచి విజయంగా నిలిచింది. ఇప్పుడు నివేదా పేతురాజ్‌కు తెలుగులో మరో అవకాశం వచ్చిందని సమాచారం. వివరాల్లోకెళ్తే.. స్టైలిష్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ నటించనుందని. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం నివేదా పేతురాజ్ సెకండ్ హీరోయిన్ పాత్రలో కనపడుతుంది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ రీసెంట్‌గానే స్టార్ట్ అయ్యింది. `జులాయి`, `సన్నాప్ సత్యమూర్తి` వంటి హిట్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com