బలవంతుడితో పోరాడి గెలవచ్చు కానీ.. (భీష్మ టీజర్)
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్,రష్మిక మందన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం 'భీష్మ'.
టీజర్‌లో ఏముంది!?
దుర్యోధన్, దుశ్శాసన్, ధర్మరాజ్, యమ ధర్మరాజ్.. ఇలా పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆజన్మ బ్రహ్మచారి భీష్మ పేరు నాకు పెట్టారు.. దాని వల్లే నేమో ఒక్కరు కూడా పడట్లేదు.. అంటున్న నితిన్ సినిమా టీజర్ యూత్‌ను చాలా బాగా ఆకట్టుకుంటోంది. రష్మికతో పాటు ఇతర నటీనటులతో నితిన్ ఉన్న సన్నివేశాలు టీజర్‌లో కనిపిస్తాయి.
హైలైట్ ఇదే..!
టీజర్ మొత్తమ్మీద బలవంతుడితో పోరాడీ గెలవచ్చు కానీ.. అదృష్టవంతుడితో గెలవలేమన్న డైలాగ్స్ అదుర్స్ అని చెప్పుకోవచ్చు. ఇది యూత్‌ను బాగా అట్రాక్ట్ చేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com