రవితేజ నిర్మాతతో నితిన్
Send us your feedback to audioarticles@vaarta.com
అధినే, ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్ హిట్ చిత్రాల నిర్మాత శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ నిర్మాణంలో రీసెంట్ గా అ..ఆ చిత్రంతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న నితిన్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయట. బెంగాల్ టైగర్ తర్వాత కాస్తా గ్యాప్ తీసుకున్న రాధామోహన్, నితిన్ కు భారీ మొత్తాన్నే ఆఫర్ చేశాడని వార్తలు వినపడుతున్నాయి.
రీసెంట్ అ..ఆతో తన కెరీర్ లోనే పెద్ద సక్సెస్ సాధించిన నితిన్ ఈ చిత్రంతో 40 కోట్ల క్లబ్ హీరోగా మారాడు. ఈ సినిమాకు సంబంధించిన దర్శకుడు, హీరోయిన్ సహా మిగతా వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments