నాని హీరోయిన్ తో నితిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `లై`. 14 రీల్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత నితిన్ పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మించబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు.
రచయిత, డైరెక్టర్ కృష్ణ చైతన్య సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో నితిన్ సరసన కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేమ్ మెహరీన్ హీరోయిన్‌గా నటించబోతుందట. మెహరీన్ ప్రస్తుతం రవితేజతో రాజా ది గ్రేట్, సాయిధరమ్ తేజ్‌తో జవాన్ సినిమాల్లో నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments