కుమారి దర్శకుడితో నితిన్
Send us your feedback to audioarticles@vaarta.com
కరెంట్` సినిమాను డైరెక్ట్ చేసిన పల్నాటి సూర్య ప్రతాప్ చాలా గ్యాప్ తీసుకుని తన గురువు సుకుమార్ కథ, మాటలు అందించిన కుమారి 21F` చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. రాజ్ తరుణ్, హేబా పటేల్ నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది.
ఇప్పుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో మరో సినిమా రూపకల్పనకు రంగం సిద్ధమవుతుంది. ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తాడని వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ చిత్రానికి కూడా సుకుమార్ సపోర్ట్ ఉంటుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఈ కొత్త ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments