నిర్మాతకు హీరో నితిన్ హ్యాండిచ్చాడా?

  • IndiaGlitz, [Wednesday,January 04 2017]

వ‌రుస విజ‌యాల‌పై ఉన్న హీరో నితిన్ ఇప్పుడు హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తుండ‌గా, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ నిర్మిస్తున్న మ‌రో సినిమాలో కూడా న‌టిస్తున్నాడు. అయితే అస‌లు విష‌యం ఏమిటంటే ప‌వ‌న్ క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ సినిమా కంటే ముందుగా నితిన్, నిర్మాత కె.కె.రాధామోహ‌న్‌తో సినిమా చేయ‌డానికి కోటి రూపాయాలు అడ్వాన్స్ తీసుకున్నాడు. డేట్స్ కూడా కేటాయించాడ‌ట‌. కానీ ఎప్పుడైతే ప‌వ‌న్ క‌ల్యాణ్, త్రివిక్ర‌మ్ సంప్ర‌దించారో, నితిన్ రాధామోహ‌న్‌కు కేటాయించిన డేట్స్‌ను వీరికి కేటాయించేశాడ‌ట‌. ఇప్పుడు రాధామోహన్ ప‌రిస్థితే ఏం అర్థం కాకుండా ఉండిపోయింది. ఈ రెండు సినిమాల త‌ర్వాత‌నే నితిన్ రాధామోహ‌న్‌తో సినిమా చేసే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. మ‌రి అప్ప‌టికైనా నితిన్ సినిమా చేస్తాడో లేదో మ‌రి....

More News

మరో బైలింగువల్ లో త్రిష...

త్రిష ప్రధాన పాత్రలో ఓ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనుంది. రీతున్ సాగర్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకు `1818` అనే టైటిల్ వినపడుతుంది. 2008, నవంబర్ 26న జరిగిన ముంబై ఎటాక్స్ బేస్లో ఈ సినిమా తెరకెక్కనుంది.

సహజీవనం చేస్తానంటున్న హీరోయిన్

రీసెంట్గా పవన్ కల్యాణ్తో ఇష్టం లేకుండా డైరెక్టర్ బలవంతంపై నటించానని చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేసిన నికిషా పటేల్ ఇప్పుడు మరో వార్తల్లో వక్తిలా నిలిచింది.

గ‌ల్ఫ్ లో ప‌ర్స్ & ఎకెఎస్ గ్లోబ‌ల్ మీడియా ద్వారా ఖైదీ నెం 150 రిలీజ్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 150వ చిత్రం ఖైదీ నెం 150. ఈ యాక్ష‌న్ డ్రామాను డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ తెర‌కెక్కించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మించారు. ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభిన‌యం చేసారు.

శ‌త‌మానం భ‌వ‌తి ట్రైల‌ర్ రిలీజ్..!

ఉత్తమ కుటుంబ కథా చిత్రాల  నిర్మాత దిల్ రాజు నిర్మాణం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించిన‌ చిత్రం శ‌త‌మానం భ‌వ‌తి. ఈ చిత్రంలో శ‌ర్వానంద్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించారు.

చిరు ఫంక్ష‌న్ కి గెస్ట్ లు వీళ్లే..!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 150వ చిత్రం ఖైదీ నెం 150 ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఈనెల 7న ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విజ‌య‌వాడ - గుంటూరు మ‌ధ్య‌లో ఉన్న హాయ్ ల్యాండ్ ఎమ్యూజ్ మెంట్ పార్క్ లో ఈనెల 7వ తేదీ సాయంత్రం 5 గంట‌ల‌కు ఈ వేడుక‌ను ప్రారంభించ‌నున్నారు.