నితిన్ రోల్ తెలిసిపోయింది...
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా సినిమాలను చేస్తున్న నితిన్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రసుతం సినిమా నితిన్ అఖిల్ సినిమాను రిలీజ్ చేయడంలో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ సినిమానే కాకుండా నితిన్ నాగచైతన్య హీరోగా రూపొందనున్న ప్రేమమ్` రీమేక్ మజ్ను`లో కీలకపాత్రలో కనిపించనున్నాడనే సంగతి. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రంలో నితిన్ శ్రుతి హాసన్ కు బాయ్ ప్రెండ్ రోల్ చేస్తున్నాడట. మరి దర్శకుడు నితిన్, శ్రుతిని ఎలా ప్రెజంట్ చేయబోతున్నాడో చూడాల్సిందే
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com