జూన్‌లో నితిన్ సినిమా

  • IndiaGlitz, [Monday,May 13 2019]

నితిన్ ఎందుక‌నో చాలా రోజులుగా సినిమాలు చేయ‌డం లేదు. చాలా గ్యాపే తీసుకున్నాడు. యువ క‌థానాయ‌కుడు నితిన్ త‌దుప‌రి చిత్రం 'భీష్మ‌'. టైటిల్ అనౌన్స్ చేశారు. రేపో, మాపో ఈ సినిమాను స్టార్ట్ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి కానీ.. సినిమా షూటింగ్ స్టార్టే కాలేదు.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రం జూన్ నుండి ప్రారంభం కానుంది. 'సింగిల్ ఫ‌ర్ ఎవ‌ర్‌' అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌.  ఈ సినిమాలో నితిన్ జ‌త‌గా ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తుంది. 'ఛ‌లో' ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాతో పాటు నితిన్ చంద్ర‌శేఖ‌ర్ యెలేటి, కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో కూడా సినిమాలు చేయ‌బోతున్నాడు. 

More News

‘మహర్షి’తో మహేష్ కాలర్ ఎగరేసి.. అంకితం!

సూపర్‌స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’.

అమ్మా.. నా కోసం ప్రార్థించు అని అడిగేదాన్ని!

ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనా ఉందా..? అని అంటే అది ఒక్క ‘తల్లి ప్రేమ’ మాత్రమే.. నవమాసాలు బిడ్డను తన గర్భంలో జాగ్రత్తగా మోసి...

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. చెన్నైకి కేసీఆర్ పయనం

తెలంగాణలో సార్వత్రిక, పంచాయితీ ఎన్నికల అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

'మ‌హ‌ర్షి' స్ఫూర్తితో వీకెండ్ వ్య‌వ‌సాయం

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోది స్వంత ప్రాంతాల‌ను ద‌త్త‌త తీసుకుని వాటి అభివృద్ధికి పాటు పడాల‌ని పిలుపు ఇచ్చే సంద‌ర్భంలోనే మ‌హేష్ `శ్రీమంతుడు` సినిమా వ‌చ్చింది.

హైదరాబాద్‌లో ఆ హోటల్ అంటే అసహ్యమేస్తోంది: భజ్జీ

అవును హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్ యాజమాన్యంపై క్రికెటర్ హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.