చ‌ర‌ణ్ మూవీలో విల‌న్గా నితిన్

  • IndiaGlitz, [Saturday,October 24 2015]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌మిళ్ సినిమా త‌ని ఒరువ‌న్ తెలుగు రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌మిళ వెర్ష‌న్ లో నెగిటివ్ రోల్ ను అర‌వింద్ స్వామి పోషించారు. ఆ పాత్ర‌ను తెలుగులో రానా పోషిస్తున్న‌ట్టు వార్తలు వ‌చ్చాయి.

ఆత‌ర్వాత ఆ పాత్ర‌కు మాధ‌వ‌న్, బాలీవుడ్ హీరో వివేక్ ఒబిరాయ్ పేరు కూడా ప‌రిశీలించారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ తో ఆపాత్ర చేయిస్తే బాగుంటుంద‌ని ఆలోచిస్తున్నార‌ట‌. బాలీవుడ్‌లో న్యూయార్క్, జైల్ సినిమాల్లో న‌టించిన‌ నితిన్ ముఖేష్, తమిళంలో కత్తి సినిమాతో సౌత్‌కు పరిచయమయ్యారు. మ‌రి..ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర‌ణ్ విల‌న్ పాత్ర‌కు చాలా మంది పేర్లు పరిశీలించారు. కానీ సెట్ కాలేదు. నితిన్ ముఖేష్ ని ఫైన‌ల్ చేస్తారేమో చూడాలి.

More News

ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అవ్వాలంటే అది ఉండాల్సిందే : యువ న‌టుడు అశ్విన్ బాబు

జీనియ‌స్ సినిమా త‌ర్వాత ఓంకార్ తెర‌కెక్కించిన చిత్రం రాజు గారి గది. అశ్విన్, చేతన్, ధన్యబాలకృష్ణన్,షకలక శంకర్, ధనరాజ్, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటించిన ఈ హర్రర్ కామెడి చిత్రం రాజు గారి గ‌ది దసరా రోజున రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది.

నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ను అభినందించిన నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం డిక్టేటర్. శ్రీవాస్ దర్శకత్వంలో ఈరోజ్ ఇంటర్నేషనల్, వేదాశ్వక్రియేషన్స్ అసోసియేషన్ తో ఈ చిత్రం రూపొందుతోంది.

నవంబర్1న 'సైజ్ జీరో' ఆడియో విడుదల

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు .

అల్లు అర్జున్ రేర్ రికార్డ్‌

ఎవ‌డు, రేసు గుర్రం, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, రుద్ర‌మ‌దేవి.. ఇలా వ‌రుస‌గా పాజిటివ్ రిజ‌ల్ట్స్‌తో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్‌.

నిఖిల్ వేగం పెంచిన‌ట్లే

ఏడాదికో సినిమాతో సంద‌డి చేసే క‌థానాయ‌కుడు.. ఒకే ఏడాదిలో రెండు సినిమాల‌తో ప‌ల‌క‌రిస్తే అత‌ను వేగం పెంచిన‌ట్లే లెక్క‌.