నితిన్ ఆగలేకపోతున్నాడట...

  • IndiaGlitz, [Thursday,March 17 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సాంగ్ టీజ‌ర్ రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్ కి అటు అభిమానులు నుంచి ఇటు ఇండ‌స్ట్రీ నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తుంది. మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ టీజ‌ర్ గురించి ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ..స‌ర్ధార్ గబ్బ‌ర్ సింగ్ టీజ‌ర్ కి ఇంక ఆకాశ‌మే హ‌ద్దు అన్నాడు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి వీరాభిమాని అయిన హీరో నితిన్ అయితే..స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ టీజ‌ర్ అదిరింది. బిగ్ స్ర్కీన్ లో ఎప్పుడెప్పుడు చూద్ద‌మా అనిపిస్తుంది ఆగ‌లేక‌పోతున్నాను అంటూ ట్విట్ట‌ర్ లో స్పందించాడు. అదీ సంగ‌తి. ఈనెల 20న ఆడియోను, ఏప్రిల్ 8న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

More News

ఐ హేట్ పవన్ ఫ్యాన్స్ అంటున్న వర్మ..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉంటుంటారు. వంగవీటి రంగా పై సినిమా తీస్తున్నానని సంచలనం సృష్టించిన వర్మ...ఈ సినిమా కో్సం బెజవాడ వెళ్లి మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసారు.

బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ డేట్

'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి విజయవంతమైన చిత్రం తరువాత శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో మహేష్ యాక్ట్ చేస్తున్న సినిమా ఇది.

పూరి-కళ్యాణ్ రామ్ మూవీ లేటెస్ట్ న్యూస్..

డేరింగ్&డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఓ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే.

విడుదల సన్నాహాల్లో 'పంతులుగారి అమ్మాయి' 'ప్రేమకథ'

కన్నడలో సంచలన విజయం సాధించిన 'రోజ్' అనే చిత్రం తెలుగులో 'పంతులుగారి అమ్మాయి' పేరుతో అనువాదమవుతోంది.'ప్రేమకథ'ట్యాగ్ లైన్.

పీకలలోతుల ప్రేమలో హాట్ హీరోయిన్....

బాలీవుడ్ లో మర్డర్ చిత్రంలో తన అందాల ప్రేక్షకులకు అందాల కనువిందు చేసిన హీరోయిన్ మల్లికా షెరావత్