నితిన్ కూడా ఇద్దరితో...
Send us your feedback to audioarticles@vaarta.com
చిన్నదాన నీ కోసం` ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించకపోవడంతో యంగ్ హీరో నితిన్ వెంటనే సినిమా చేయకుండా గ్యాప్ తీసుకున్నాడు. అఖిల్ సినిమాని నిర్మించే పనిలో బిజీగా మారిపోయాడు. నిర్మాతగానే కాకుండా హీరోగా తన నెక్స్ ట్ సినిమాని స్టార్ట్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మించనున్నాడు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట. త్రివిక్రమ్ ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్స్ సెంటిమెంట్ ను పాటిస్తున్నాడట. ఈ చిత్రంలో సమంత ఒక హీరోయిన్ గా నటించనుండగా మరో హీరోయిన్ కోసం యూనిట్ అన్వేషిస్తున్నారట. ఈ సినిమాని అక్టోబర్ నుండి సెట్స్ లోకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com