స్నేహితుడికి నితిన్ సపోర్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పుడున్న తరం హీరోలు ఒకరితో ఒకరు కలివిడిగానే ఉంటున్నారు. చాలా ఆడియో వేడుకలు, సక్సెస్ మీట్స్ లో ఈ విషయాలు మనకు తేటతెల్లమయ్యాయి. ఇప్పుడు ఓ తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోకు టాలీవుడ్ హీరో నితిన్ తన వంతు సపోర్ట్ ను అందించడానికి రెడీ అవుతున్నాడు.
తమిళంతో పాటు, తెలుగులో నటించిన మహత్ రాఘవేంద్ర ఇప్పుడు తెలుగలో షి అనే హర్రర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహత్ కోసం అనిరుధ్, శింబు కూడా ఓ పాట కూడా పాడటం విశేషం. ఇప్పుడు నితిన్ కూడా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రేపు విడుదల చేయనునాడట. ఈ విషయాన్ని నితిన్ తెలియజేశాడు మరి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments