చెర్రీకి వదిన‌గా నితిన్ సిస్ట‌ర్‌...

  • IndiaGlitz, [Wednesday,February 07 2018]

హీరో నితిన్ సోద‌రి ఏంటి? సినిమాల్లో న‌టిస్తుందా? అని అనుకోకండి. ఎందుకంటే నితిన్ చెల్లెలుగా 'అఆ' సినిమాలో న‌టించిన అన‌న్య గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే..త‌మిళ సినిమా 'ఎంగెయుం ఎప్పొదుం' అనువాద చిత్రం 'జ‌ర్నీ' తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది.

పెళ్లి చేసుకున్న త‌ర్వాత అన‌న్య ప‌రిమితంగా సినిమాలు చేస్తూ వ‌స్తుంది. ఇప్పుడు మ‌రో తెలుగు సినిమాలో న‌టించ‌డానికి రెడీ అయ్యింది. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాలో ప్ర‌శాంత్, న‌వీన్‌చంద్ర‌లు చెర్రీకి అన్న‌య్య‌లుగా న‌టిస్తుంటే.. ప్ర‌శాంత్‌తో స్నేహ‌, నవీన్ చంద్ర‌తో అనన్య జంట‌గా క‌నిపించ‌బోతున్నారు. అంటే అన‌న్య చర‌ణ్ వ‌దిన పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతోంద‌న్న‌మాట‌.

More News

'ఇంటిలిజెంట్‌' సూపర్‌హిట్‌ అవుతుందని కాన్ఫిడెంట్‌గా వున్నాం - వి.వి.వినాయక్‌

యాక్షన్‌ అయినా, ఫ్యాక్షన్‌ అయినా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అయినా, ఎమోషన్‌ అయినా ఎలాంటి చిత్రాన్నైనా స్క్రీన్‌పై ఆవిష్కరించి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయగల దమ్మున్న డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌. 'ఆది, దిల్‌, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్‌, లక్ష్మి, కృష్ణ, బన్నీ, అదుర్స్‌, నాయక్‌' వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో సెన్సేషనల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుక

సాయిధరమ్ తేజ్ , కరుణాకరన్ మూవీ అప్ డేట్

తన తొలి సినిమా 'తొలిప్రేమ' తో విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు..

జూన్ తరువాత విజయ్ దేవరకొండ, మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం?

‘పెళ్లిచూపులు’సినిమాతో ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకుని,‘అర్జున్ రెడ్డి’ మూవీతో స్టార్ హీరోగా ఎదిగిపోయారు విజయ్ దేవరకొండ.

'రోషగాడు' తో సందేశాన్ని ఇవ్వనున్న విజయ్ ఆంటోని

పోలీస్ కథల నేపథ్యంలో సాగిన సినిమాలకి విజయాల శాతం ఎక్కువ.

హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో 'అ!'...!

నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా అనే నిర్మాణ సంస్థను స్థాపించి..‘అ!’