ఇమేజ్‌ని పక్కనపెట్టిన హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
కొరియర్ బాయ్ కల్యాణ్ కోసం నా ఇమేజ్‌ని కూడా పక్కనపెట్టేశాను. కేవలం కంటెంట్‌ని మాత్రమే నమ్ముకుని ఈ సినిమా చేశాను. ఇలాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలను ఆదరిస్తే భవిష్యత్తులోనూ తప్పక ఇలాంటి సినిమాలను చేస్తాను. ఈ సినిమా కథ చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది`` అని చెప్పుకొచ్చాడు నితిన్.
ఆయన హీరోగా నటించిన కొరియర్ బాయ్ కల్యాణ్ ఈ నెల 17న విడుదల కానుంది. గౌతమ్ మీనన్ నిర్మించిన ఈ సినిమాకు ప్రేమ్ సాయి దర్శకుడు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడం కోసం శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌతమ్ మీనన్ మాట్లాడుతూ ``నితిన్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు. ఈ సినిమా మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ప్రేమ్‌సాయి సినిమాను గ్రిప్పింగ్ గా తెరకెక్కించాడు. ఈ సినిమాను ప్రస్తుతం తెలుగులో మాత్రమే తెరకెక్కిస్తున్నాం. తమిళంలో సినిమాను విడుదల చేయడానికి సరైన తేదీ కుదరలేదు`` అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com