సక్సెస్ ఫుల్ సీక్వెల్ లో నితిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఇష్క్ తన స్వంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ లో విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందించిన లవ్ ఎంటర్ టైనర్ గుండె జారి గల్లంతయ్యిందే. నిత్యామీనన్, ఇషా తల్వార్ లు నటించిన ఈ సినిమా సక్సెస్ తో నితిన్ ఇమేజ్ మరింత పెరిగిందనాలి. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కు రంగం సిద్ధమవుతుంది.
నితిన్, త్రివిక్రమ్ దర్శకత్వలో రూపొందుతోన్న అ..ఆ సినిమా పూర్తి కాగానే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందట. ఇది కూడా శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ లోనే ఉంటుందట. ఇందులో హీరోయిన్ గా శృతిని నటింప చేయాలని అనుకుంటున్నారట. మరి శృతిహాసన్ ఏమంటుందో చూడాలి. అన్నీ కుదిరితే ఈ సీక్వెల్ జూన్ నుండి ప్రారంభం అవుతుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com