డేట్ ఫిక్స్ చేసుకున్న నితిన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది `ఛలో` సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల. ఈ యువ దర్శకుడు నితిన్‌తో `భీష్మ` సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం కథ సహా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎస్.నాగవంశీ నిర్మించనున్నారు. నిర్మించనుంది.
కాగా ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. సింగిల్ ఫర్ ఎవర్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి 7 నుండి ప్రారంభం కానుందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ ఇప్పుడు తమిళ చిత్రం `రాక్షసన్` రీమేక్ హక్కులను కూడా సొంతం చేసుకున్నారని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com