షూటింగ్ పూర్తి కావచ్చిన 'నిర్మల కాన్వెంట్'
Tuesday, January 19, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ 'నిర్మల కాన్వెంట్'. ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. జై చిరంజీవ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్ సరసన హీరోయిన్గా నటిస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించి 5 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మొదటి షెడ్యూల్ జైపూర్‌లో, రెండో షెడ్యూల్ అరకులో, మూడో షెడ్యూల్ మెదక్‌లో, నాలుగో షెడ్యూల్ నైనిటాల్లో, ఐదో షెడ్యూల్ చిక్‌మంగుళూరులో సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. దీంతో నాగార్జున షెడ్యూల్ తప్ప దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments