close
Choose your channels

భీమవరం అమ్మాయిని పెళ్లాడబోతున్న నిఖిల్

Sunday, February 2, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భీమవరం అమ్మాయిని పెళ్లాడబోతున్న నిఖిల్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. భీమవరం అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. డాక్టర్ పల్లవితో కలిసి నిఖిల్ ఏడు అడుగులు వేయబోతున్నాడు. ఇన్నిరోజులుగా ప్రేమలో మునిగి తేలిన ఈ లవ్ బర్డ్స్ పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. గోవాలో అమ్మాయిని ఒప్పించిన నిఖిల్ అక్కడే నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఫిబ్రవరి-01న పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న ఆయన.. ఏప్రిల్-16న పెళ్లాడబోతున్నాడు.

కాగా.. ఇటీవలే ‘అర్జున్ సురవరం’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఊపు మీద ఉన్న హీరో నిఖిల్ త్వరలోనే ఓ ఇంటివాడవుతున్నాడు. అయితే పెళ్లి ఎక్కడ జరుపుతున్నారు..? హైదరాబాద్‌లోనా..? లేదా భీమవరంలోనా లేకుంటే మరోచోట పెళ్లి జరగబోతోందా..? అనే వివరాలు మాత్రం తెలియరాలేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment